మమ్మల్ని అనుసరించండి
Tst1
హైదరాబాద్ ఐఎస్ సదన్ పరిధిలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న 14 మందిని చార్మినార్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.07 లక్షల నగదు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.