సినిమా
టాలీవుడ్, బాలీవుడ్ మరియు OTT వార్తలు
తాజా కథనాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సీపీ సజ్జనార్ అసంతృప్తి.. తారక్‌కు బహిరంగ విజ్ఞప్తి.
'దేవర' సినిమాలోని చుట్టమల్లే పాట వివాదానికి సంబంధించి తన ఫొటోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసి ఫేక్ చిత్రాన్ని ప్రచారం చేయడంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించాలంటూ ఆయన నటుడు జూనియర్ ఎన్టీఆర్ అధికారిక ఎక్స్ ఖాతాను ట్యాగ్ చేశారు.

రవితేజ క్రైమ్ డ్రామా 'తులాభారం' అధికారికంగా ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ 78వ చిత్రం 'తులాభారం' హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.






