మమ్మల్ని అనుసరించండి
మొబైల్స్, గాడ్జెట్లు మరియు సాంకేతిక వార్తలు
ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభమైన వైసిగ్ నెట్వర్క్స్ సంస్థ స్వదేశీ 5జీ మరియు 6జీ సాంకేతికతలను రూపొందించింది. ఈ సాంకేతికతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించి, సంస్థను అభినందించారు.